SIDBI Recruitment: బీటెక్ చేసిన వారికి ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SIDBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ల‌క్నో ప్ర‌ధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ‌లో ఐటీ స్పెష‌లిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

SIDBI Recruitment: బీటెక్ చేసిన వారికి ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Sidbi Jobs
Follow us

|

Updated on: Jan 14, 2022 | 6:13 AM

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SIDBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ల‌క్నో ప్ర‌ధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ‌లో ఐటీ స్పెష‌లిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తుచేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో జే2ఈఈ సీనియర్‌ డెవలపర్‌–02, టెక్నికల్‌ లీడ్‌–03, జే2ఈఈ టెక్నికల్‌ లీడ్‌–03, డెవొప్స్‌ లీడ్‌–02, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌–03, టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌–02 ఖాళీలు ఉన్నాయి.

* ఫుల్‌స్టాక్, జే2ఈఈ బ్యాక్‌ఎండ్, డెవొప్స్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ,బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌),ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.

* సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాఉ టెక్నిక‌ల్ నాలెడ్జ్సత‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను recruitment@sidbi.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 17-01-2022 చివ‌రి తేదీ.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Policeman Chase: కిర్రాక్ పోలీస్.. పారిపోతున్న దొంగను ఎలా చేజ్ చేసి పట్టుకున్నాడో మీరే చూడండి..

Watch Video: ఒక బంతికి రెండు షాట్లు.. దటీజ్ పంత్.. దక్షిణాఫ్రికా పేసర్ ఆగ్రహానికి గట్టిగా రిప్లై ఇచ్చిన భారత కీపర్..!

Sankranti – Omicron: పండుగ వేళ డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు.. ఎందుకంటే..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..