TS Jobs: కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.. తెలంగాణలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే!

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

TS Jobs: కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.. తెలంగాణలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే!
Scb
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 4:00 PM

Secunderabad Cantonment Board Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు మొత్తం ఖాళీలు: 22

పోస్టుల వివరాలు: గైనకాలజిస్టు, జనరల్ సర్జన్, అనెస్థీటిక్, స్టాఫ్ నర్స్

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, డీఏ/డీజీవో/ఎండీ/ఎంఎస్‌లలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.25,000 నుంచి రూ.1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ, వేదిక: ఫిబ్రవరి 4, 2022. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇంటర్వ్యూ రోజున నోటిఫికేషన్‌లో సూచించిన డాక్యుమెంట్లతో.. సర్దార్ వల్లభాయ్ పటేల్, కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ బొల్లారమ్, సికింద్రాబాద్ చిరునామాకు హాజరవ్వవలసి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BIS Scientist Jobs: రూ.90,000ల జీతంతో బీఐ‌ఎస్‌లో 22 సైంటిస్ట్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..