BIS Scientist Jobs: రూ.90,000ల జీతంతో బీఐ‌ఎస్‌లో 22 సైంటిస్ట్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..

న్యూఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సైంటిస్టు (Scientist Vacancies) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

BIS Scientist Jobs: రూ.90,000ల జీతంతో బీఐ‌ఎస్‌లో 22 సైంటిస్ట్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..
Bis
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 3:03 PM

BIS Recruitment 2022: న్యూఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards) సైంటిస్టు (Scientist Vacancies) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: సైంటిస్టు ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు: 22

విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. సివిల్ ఇంజనీరింగ్: 11 కెమికల్ ఇంజనీరింగ్: 4 టెక్స్‌టైల్ ఇంజనీరింగ్: 2 ఎలక్ట్రికల్ ఇంజీనిరంగ్: 5

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 2019/2020/2021లకు సంబంధించి గేట్ స్కోర్ కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.90,000 జీతంగా నెలకు చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరితేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన రోజునుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BECIL Jobs: డిగ్రీ అర్హతతో బీఈసీఐ‌ఎల్‌లో 28 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో!

ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్..
ఆర్ఆర్ఆర్ లాగే హృతిక్, ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్..
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య