BECIL Jobs: డిగ్రీ అర్హతతో బీఈసీఐ‌ఎల్‌లో 28 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో!

నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఢిల్లీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

BECIL Jobs: డిగ్రీ అర్హతతో బీఈసీఐ‌ఎల్‌లో 28 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో!
Becil Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 2:30 PM

BECIL Recruitment 2022: నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఢిల్లీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

పోస్టు: ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు

మొత్తం ఖాళీలు: 28

అర్హతలు: అభ్యర్ధులు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఓటీ, ఐసీయూ, మనీఫోల్డ్ రూం విభాగాల్లో 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అనుభవాలు కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.20,202 జీతంగా నెలకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Jobs: నిరుద్యోగులకు అలర్ట్! పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే!

రాజధాని అమరావతిలో గజం భూమి విలువ ఎంతో తెల్సా.?

అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు.. అజిత్ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్

ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్

దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ

వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా

ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..

జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!

తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..

కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..