TS Jobs: హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీపీ‌ఆర్‌లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబా‌ద్‌లోగల రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ (NIRDPR - Hyderabad) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

TS Jobs: హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీపీ‌ఆర్‌లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి!
Telangana Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 4:09 PM

NIRDPR – Hyderabad Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబా‌ద్‌లోగల రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ (NIRDPR – Hyderabad) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్‌ఆర్ఎం, ఐఈసీ, సెక్యూర్, రీసెర్చ్, ఫైనాన్స్, జియో ఎంజీఎన్ఆ‌ర్‌ఈజీఏ/జీఐ‌ఎస్, సోషల్ ఆడిట్ అండ్ అంబడ్స్‌పర్సన్ విభాగాల్లో ఖళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు మొత్తం ఖాళీలు: 33

పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ ఆఫీసర్ వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్

పే స్కేల్: రూ.1,30,000 నుంచి రూ.1,75,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Jobs: కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే.. తెలంగాణలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే!