GATE 2022 Exams: గేట్ 2022 పరీక్షలపై ఐఐటీ ఖరగ్‌పూర్ తాజా నోటిఫికేషన్! హెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2022) పరీక్షను వాయిదా వేయడం లేదా రీషెడ్యూల్ చేయడం లేదు. షెడ్యూల్ ప్రకారమే.. ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో పరీక్షలు యథాతథంగా నిర్వహించబడతాయి...

GATE 2022 Exams: గేట్ 2022 పరీక్షలపై ఐఐటీ ఖరగ్‌పూర్ తాజా నోటిఫికేషన్! హెడ్యూల్ ప్రకారమే పరీక్షలు..
tet - 2022Image Credit source: tet - 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2022 | 5:16 PM

GATE 2022 Exams Not Postponed: కోవిడ్ మూడో వేవ్ విజ‌ృంభణ దృష్ట్యా దేశంలో పలు యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు, సెమ్ పరీక్ష్లలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో జరగనున్న గేట్ 2022 పరీక్షల (GATE 2022 Exams)ను కూడా వాయిదా వేయవల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 23,000ల మంది విద్యార్ధులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మహమ్మారి కారణంగా గేట్ 2022 పరీక్షలు వాయిదా పడొచ్చు లేదా రద్దు కావచ్చనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గందరగోళాన్ని సృష్టిస్తున్న సదరు వార్తలన్నింటికీ సమాధానంగా ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpu) మంగళవారం తాజా నోటిఫికేషన్ (fresh notification) విడుదల చేసింది. దీని ప్రకారం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2022) పరీక్షను వాయిదా వేయడం లేదా రీషెడ్యూల్ చేయడం లేదని, షెడ్యూల్ ప్రకారమే.. ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో పరీక్షలు యథాతథంగా నిర్వహించబడతాయని ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది.

గేట్ 2022 అడ్మిట్ కార్డు (GATE 2022 Admit Cards)లను ఐఐటీ ఖరగ్‌పూర్ జనవరి 15న అధికారిక వెబ్‌సైట్‌లో gate.iitkgp.ac.in విడుదల చేసింది. పరీక్షల రోజున విద్యార్థులు తప్పనిసరిగా తమతోపాటు అడ్మిట్ కార్డులను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలని సూచించింది. అడ్మిట్ కార్డు లేకుండా విద్యార్ధులను పరీక్ష హాలులోకి అనుమతించబోమని తెల్పింది. కాగా దేశ వ్యాప్తంగా జరిగే గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఐఐటీ (IIT)లు, ఐఐఎస్‌ఈఆర్‌ (IISER)లలో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అర్హత సాధిస్తారు. అదేవిధంగా గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా పీఎస్‌యూల్లో ఉద్యోగాలు పొందేందుకు అర్హులుగా గుర్తించబడతారు.

Also Read:

TS Jobs: హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీపీ‌ఆర్‌లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు