SBI Jobs 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో టెక్నాలజీ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఒప్పంద ప్రాతిపదికన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టుల ( Technology Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

SBI Jobs 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో టెక్నాలజీ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Sbi
Follow us

|

Updated on: Mar 04, 2022 | 9:17 PM

SBI Technology Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఒప్పంద ప్రాతిపదికన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టుల ( Technology Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ ఆఫీసర్‌, డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (ఈ ఛానెల్స్‌), డిప్యూటీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (కోర్‌ బ్యాంకింగ్‌) పోస్టులు

అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 12 నుంచి 20 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 750

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Knowledge: పూర్తి మద్యపాన నిషేధమున్న రాష్ట్రాల్లోకి మద్యం బాటిల్స్ తీసుకెళ్లొచ్చా? అక్కడ మద్యం సేవించవచ్చా? ఆసక్తికర విషయాలు..

Latest Articles
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
ఫ్రీగా ఇనకమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్.. సింపుల్ స్టెప్స్‌తో ఈజీ
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
కుబేర యోగంతో ఈ 3 రాశులకు రాజయోగం.. డబ్బే డబ్బు..
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది