AIIMS Jobs 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు 2 లక్షలకు పైగా జీతంతో..

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్‌పూర్ (AIIMS Gorakhpur) ఫ్యాకల్టీ పోస్టుల (Faculty  Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

AIIMS Jobs 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు 2 లక్షలకు పైగా జీతంతో..
Aiims Gorakhpur
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2022 | 7:45 PM

AIIMS Gorakhpur Faculty Recruitment 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్‌పూర్ (AIIMS Gorakhpur) ఫ్యాకల్టీ పోస్టుల (Faculty  Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 23

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులు: 1
  • నర్సింగ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ (రీడర్) పోస్టులు: 2
  • నర్సింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ పోస్టులు: 3
  • ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 17

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/విశ్వవిద్యాలయం నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్టర్డ్ నర్సు, మిడ్‌వైఫ్ అయి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: AIIMS, Gorakhpur

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 1500
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 800
  • పీడబ్ల్యూ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Army Jobs 2022: సికింద్రాబాద్‌లోని MCEMEలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు

ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..

మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం