SAIL Rourkela Jobs 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ సంస్థ అయిన ఒడిస్సాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant)లో.. 400 ట్రేడ్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (Apprentice Vacancies) పోస్టుల భర్తీకి..

SAIL Rourkela Jobs 2022: రాత పరీక్షలేకుండా ఎంపిక.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Sail Rourkela
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2022 | 2:48 PM

SAIL Rourkela Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant)లో.. 400 ట్రేడ్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (Apprentice Vacancies) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా విభాగాలకు సంబంధించిన ట్రేడుల్లో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా నేరుగా అకడమిక్‌ మెరిట్, సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. నిబంధనలమేరకు నెలవారీ స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. ఎంపికైన వారు ఒడిస్సా బ్రాంచ్ లో పనిచేయవల్సి ఉంటుంది.  అప్రెంటిస్‌ ట్రైనింగ్ వ్యవధి ఏడాది పాటు కొనసాగుతుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

  • ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 172
  • టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు: 164
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 64

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్