SAI Recruitment 2022: స్పోర్ట్స్ కెరీర్‌లో ఎదగాలనుకునే వారికి సదావకాశం! స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన మసాజ్‌ థెరపిస్ట్‌ పోస్టుల (Massage Therapist Posts) భర్తీకి..

SAI Recruitment 2022: స్పోర్ట్స్ కెరీర్‌లో ఎదగాలనుకునే వారికి సదావకాశం! స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..
Sai
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2022 | 8:27 AM

SAI Massage Therapist Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI).. ఒప్పంద ప్రాతిపదికన మసాజ్‌ థెరపిస్ట్‌ పోస్టుల (Massage Therapist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 104

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: మసాజ్‌ థెరపిస్ట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: టెన్త్ క్లాస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మసాజ్‌ థెరపీలో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మసాజ్‌ థెరపిస్టుగా అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruitment.massagetherapist@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.