AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Food: అలసటను దూరం చేసే ప్రొటీన్‌ ఆహారాలు.. వీటిని తప్పక తీసుకోండి

ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. మీ రోజువారీ ఆహారంలో గరిష్టంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి ఈ కింది ఆహారాలను తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ద్వారా..

Srilakshmi C
|

Updated on: Mar 08, 2026 | 1:02 PM

Share
ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. మీ రోజువారీ ఆహారంలో గరిష్టంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి ఈ కింది ఆహారాలను తీసుకోవచ్చు..

1 / 5
ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రోటీన్లను పొందవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. మాంసాహారం తినే వారిలో ప్రోటీన్ లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు తమ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి.

2 / 5
ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి మీ రోజువారీ ఆహారంలో పెరుగు, పాలు వంటి పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. ఇది ప్రోటీన్ లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

3 / 5
సోయాబీన్స్ కూడా ప్రోటీన్ కు గొప్ప మూలం. ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి మీ రోజువారీ ఆహారంలో సోయాబీన్లను కూడా చేర్చుకోవచ్చు. ఇది అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే బాదంపప్పు, పిస్తా, అక్రోట్, బఠాణీలు, రాజ్మా, బీన్స్, చిక్కుళ్లు,  కోడిగుడ్డు వంటి ఆహారాల్లో ప్రొటీన్ దండిగా ఉంటుంది.

4 / 5
పప్పుధాన్యాలు కూడా ప్రోటీన్ కు మంచి మూలం. అందువల్ల ప్రతిరోజూ మీ రోజు వారీ ఆహారంలో పప్పుధాన్యాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా న్ని ఆకు కూరల్లోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

5 / 5
Follow Us