ఎండల్లో వంకాయ వారికి చాలా డేంజర్.. తింటే, ఆ సమస్యలు పక్కా!

Prasanna Yadla

05 May 2026

Pic credit - Pixabay

సాధారణంగా వంకాయలు అందరికీ పడవు. తింటే అనారోగ్య సమస్యలు తప్పవు

వంకాయలు

ఇది అలాగా ఉంచితే ఎండల్లో వంకాయ వారికి చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు

వంకాయ వారికి చాలా డేంజర్

మరి, ఇవి ఎవరు తినకూడదో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం.

వంకాయలు 

 ఎండల్లో వంకాయ తింటే శరీరంలో వేడి బాగా పెరుగుతుంది

వేడి బాగా పెరుగుతుంది

ఇంకా వీటిని అతిగా తింటే గ్యాస్, ఎసిడిటీ పెరిగి కడుపులో మంట వచ్చేలా చేస్తుంది 

ఎసిడిటీ 

వంకాయ తిన్న తర్వాత కొందరికి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువగా తినకూడదు 

జీర్ణక్రియ

కిడ్నీ సమస్యలతో బాధ పడేవారు వీటిని దూరం పెట్టడమే మంచిది.

కిడ్నీ సమస్యలు

నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్