Home Loan: గృహ రుణం EMI 25,000.. బ్యాంకు బ్యాలెన్స్ 20,000.. అప్పుడేం అవుతుంది?
Home Loan: జీతం ఆలస్యం కావడం వల్ల మీరు ప్రతి నెలా వాయిదాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతుంటే, నెలాఖరున చెల్లించాల్సిన బకాయి ఈఎంఐ గురించి మీ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడవచ్చు. సాధారణంగా నెల ప్రారంభంలో చెల్లించాల్సిన ముందస్తు ఈఎంఐ ఎంపికను ప్రజలకు అందిస్తారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
