Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
సీనియర్ హీరోయిన్ మీనా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ను గుర్తుచేసుకున్నారు. సీతారామయ్యగారి మనవరాలు సినిమా తనకు చంటిలో అవకాశాన్ని ఎలా తెచ్చిపెట్టిందో వివరించారు. అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
