Ice Cream: ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? ఈ బ్రెయిన్ ట్రాప్‌లో మీరూ పడొద్దు..
వేసవి వచ్చేసింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ క్రీం, కుల్ఫీ వంటి వాటిని ఆస్వాదించడం చాలా మందికి అలవాటే. అయితే చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత కొంత మందికి వెంటనే దాహం వేస్తుంది. దీంతో వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలని అనిపిస్తుంది. కొంత మంది తాగేస్తారు కూడా. కానీ ఇలా చల్లని ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లు తాగడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
