ఎప్పుడైనా ట్రై చేశారా? టమాటాలతో వడియాలు.. ఇలా చేస్తే పప్పులోకే కాదు మటన్‌లో తిన్నా అదిరిపోద్దీ!
సమ్మర్ వచ్చిందంటే చాలు పల్లెల్లో పట్నంలో చాలా మంది ఇంటిలో ఇంటి ముందు లేదా టెర్రస్ పైన వడియాలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది అమ్మమ్మలు, నాయినమ్మలు తమ మనవలు మనవరాళ్ల కోసం వడియాలు చేసి ఆరబెడుతుంటారు. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా వడియాలు చేస్తుంటారు. అయితే అందరూ చూసేకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా టమాటా రసంతో వడియాలు చేసే అదిరిపోతుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
