Side Effects of Tea: టీ ప్రియులకు అలర్ట్.. రోజుకు లెక్కకు మించి కప్పులు లాగిస్తే మీ గుండె , కిడ్నీలు షెడ్డుకే!
ఉదయం నిద్రలేవగానే కప్పు వేడి వేడి టీ తాగందే దాదాపు ఎవ్వరికీ రోజు ప్రారంభం కాదు. మనలో చాలా మంది దీనిని అమితంగా ఇష్టపడతారు. కానీ మీరు రోజు మొత్తంలో ఎంత టీ తాగుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఎక్కువ టీ తాగడం వల్ల మీ శరీరంపై చెడు ప్రభావాలు ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
