AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil: గ్యాస్ సిలిండర్ బాటలో వంట నూనె ధరలు.. సామాన్యులపై మరో పిడుగు.. ధరలు ఒకేసారి ఎంత పెరిగాయంటే..?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఎఫెక్ట్ సామాన్యులపై పడింది. నిత్యావసర సురుకులు, వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ ధరలు శనివారం పెరిగిన విషయం తెలిసిందే. సిలిండర్‌పై రూ.60 మేర పెరిగింది. ఇప్పుడు అదే బాటలో వంట నూనె ధరలు కూడా వెళ్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Mar 08, 2026 | 1:26 PM

Share
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై పడుతోంది. సరుకు రవాణాకు అంతరాయం కలగడంతో ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల పలు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇక భారత్‌పై కూడా యుద్ద ప్రభావం పడుతోంది. దేశంలో అనేక వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

1 / 5
ఈ క్రమంలో వంట గ్యాస్ బాటలో వంట నూనె ధరలు కూడా పెరిగి సామాన్యులకు మరో షాకిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేపట్టడం, ప్రతీకార చర్యల్లో భాగంగా గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేపట్టడంతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియా నుంచి భారత్‌కు దిగుమతి కావాల్సిన సరుకు రవాణాలో సమస్యలు ఏర్పడ్డాయి.

2 / 5

ఈ క్రమంలో వంట గ్యాస్ ధరలు పెరగ్గా.. వంట నూనె ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సన్‌ఫ్లవర్ నుంచి పామాయిల్ వరకు అన్నీ ధరలు గణనీయంగా పెరిగాయి. గత 10 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.150గా ఉండగా.. ఆదివారం నాటికి రూ.170కి చేరుకుంది. వారం రోజుల్లోనే రూ.20 మేర పెరిగింది.

3 / 5
ఇక పామాయిల్ ధరలు కూడా ఆమాంతం పెరిగాయి. వీటి ధరలు లీటర్‌కు రూ.15 నుంచి రూ.20కి పెరిగాయి. భారత్ వంట నూనెలను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్దం వల్ల ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థ దెబ్బతినడం వల్ల ధరలపై ప్రభావం పడుతుంది. అయితే ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు వంట నూనెలను ముందుగానే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారు.

4 / 5
వంట నూనెకు డిమాండ్ బాగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ప్రజలు ఒకేసారి పెద్ద మొత్తంలో టిన్‌లు, ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..