Sahitya Akademi Recruitment 2022: రాత పరీక్షలేకుండా కేంద్ర సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ.. 10 అసిస్టెంట్ ఎడిటర్, సేల్స్-కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ఎడిటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Sahitya Akademi Recruitment 2022: రాత పరీక్షలేకుండా కేంద్ర సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..
Sahitya Akademi Recruitment 2022
Follow us

|

Updated on: Nov 01, 2022 | 4:28 PM

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ.. 10 అసిస్టెంట్ ఎడిటర్, సేల్స్-కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, సబ్ ఎడిటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు అవసరం. అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (డిసెంబర్‌ 1, 2022) కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Secretary, Sahitya Akademi, Rabindra Bhavan, 35 Ferozeshah Road, New Delhi-110001.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్..
మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్..
IND vs SA: కోహ్లీ, రోహిత్‌‌ల హిస్టరీకి చెక్ పెట్టనున్న సూర్య

అరటిపండుతో అందం.. ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!

కిలో గోధుమ పిండి రూ.30, బియ్యం 34కే.. మళ్లీ భారత్‌ బ్రాండ్‌!

వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రూ.50 లక్షలు హాంఫట్..!

రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం..

సాయంత్రం కాగానే భయంగా ఉంటుందా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే

గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా 3 రోజుల సదస్సు

నవశకానికి నాంది.. కొత్త ప్రపంచా‎లతో యంగ్ డైరెక్టర్స్‌ మ్యాజిక్..

అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది.. ఊహించని ట్విస్ట్

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే