AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MECON Recruitment 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు గమనిక! మెకాన్‌ లిమిటెడ్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 26 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

MECON Recruitment 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు గమనిక! మెకాన్‌ లిమిటెడ్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగావకాశాలు..
MECON Limited Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 01, 2022 | 3:34 PM

Share

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 26 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోక్‌ ఓవెన్స్‌, సింటర్‌ ప్లాంట్‌, రోలింగ్‌ మిల్స్‌, వర్క్‌షాప్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ యుటిలిటీ, ఆపరేషన్‌ గ్యారేజీ, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌, ల్యాబరేటరీస్‌, అడ్మినిస్ట్రేషన్‌, హ్యూమన్‌ రీసోర్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 11 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.43,200ల నుంచి రూ.66,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది