RITES Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో రైట్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

రైల్ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ అర్హతత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

RITES Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 28, 2023 | 8:34 PM

రైల్ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ అర్హతత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో మొత్తం 111 CAD డ్రాఫ్ట్స్‌మ్యాన్, జూనియర్ డిజైన్ ఇంజనీర్, HVAC ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంట్‌యేషన్/ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణ 25-07-2023న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 07-08-2023ని నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!