ONGC Recruitment 2021: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హలు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
ONGC Recruitment 2021: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ (ఓఎన్‌జీసీ)కి చెందిన ఓఎన్‌జీసీ పెట్రో ఆడిషన్స్ లిమిటెడ్ (ఓపీఏఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల...
ONGC Recruitment 2021: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ (ఓఎన్‌జీసీ)కి చెందిన ఓఎన్‌జీసీ పెట్రో ఆడిషన్స్ లిమిటెడ్ (ఓపీఏఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల జూన్ 17 నుంచి ప్రారంభమైన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో ఎగ్జిక్యూటివ్ (25), నాన్ ఎగ్జిక్యూటివ్ (6) ఖాళీలున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులు గుజరాత్‌లోని దహేజ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. * దరఖాస్తుల ప్రక్రియ జూన్ 17న ప్రారంభంకాగా.. చివరి తేదీని జూలై 17గా నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్ www.opalindia.inను సందర్శించడి.
Also Read: NCSM Recruitment 2021: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
TATA Memorial Centre: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..