ASC Center South Recruitment: భార‌త ర‌క్ష‌ణ శాఖ‌లోని ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్‌లో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక‌..

ASC Center South Recruitment 2021: భార‌త ర‌క్ష‌ణ శాఖ ప‌రిధికి చెందిన ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్ -2 ఏటీసీలో ఖాళీగా ఉన్న గ్రూస్ సీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీల‌ను...

ASC Center South Recruitment: భార‌త ర‌క్ష‌ణ శాఖ‌లోని ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్‌లో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక‌..
Asc Center South Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2021 | 6:32 AM

ASC Center South Recruitment 2021: భార‌త ర‌క్ష‌ణ శాఖ ప‌రిధికి చెందిన ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్ -2 ఏటీసీలో ఖాళీగా ఉన్న గ్రూస్ సీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 10 ఖాళీల‌కు గాను సివిల్ మోటార్ డ్రైవ‌ర్ (42), క్లీన‌ర్ (40), కుక్ (15), సివిలియ‌న్ క్యాట‌రింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ (3) ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * పైన తెలిపిన పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. దీంతో పాటు.. డ్రైవ‌ర్ పోస్టుకు ఎల్ఎంవీ, హెచ్ఎంవీ లైసెన్స్‌, క్యాట‌రింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ పోస్టుకు క్యాట‌రింగ్‌లో డిప్లొమా ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు సంబంధిత రంగంలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, ఆర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఇందుకోసం ముందుగా ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోని నిర్ణీత ఫార్మాట్‌లో నింపి.. సంబంధిత స‌ర్టిఫికేట్ల‌తో ఏఎస్‌సీ సెంట్ బెంగూరు అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్య‌ర్థుల‌ను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * పోస్టుల‌కు ఎంపికైన‌ అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌ని చేయాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా జూలై 12ను నిర్ణయించారు. * పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: DIC Recruitment 2021: డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

AP Govt jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DRDO Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.