DRDO Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.

DRDO Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది...

DRDO Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.
Drdo Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 17, 2021 | 6:13 AM

DRDO Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీఓ) ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. డీఆర్‌డీఓ చాందిపూర్ (బాలాసోర్‌)లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్‌) కింద ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌) – 05 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్‌ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు.. 09.07.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* వివ‌రాల‌ను hrd@itr.drdo.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల‌ను వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపి చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 09-01-2021ని నిర్ణ‌యించారు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేదీని ప్ర‌క‌టించాల్సి ఉంది.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి…

Also Read: Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్‌.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్‌

WTC Final: అయ్యో.. ఆ రోజు వర్షం పడితే..! టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేత ఎవరు..!

Space Secrets: విశ్వంలో గంటకు 3.6 లక్షల కి.మీ వేగంతో తిరుగుతున్న అతి పెద్ద వస్తువు.. చూసిన శాస్త్రవేత్తలు షాక్!

చలికాలంలో మీ కారు బ్యాటరీ కండీషన్‌లో ఉండలా? ఈ ట్రిక్స్‌ పాటించండి
చలికాలంలో మీ కారు బ్యాటరీ కండీషన్‌లో ఉండలా? ఈ ట్రిక్స్‌ పాటించండి
ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
ప్రపంచంలో ‘చికెన్‌ 65’ కి మూడో స్థానం..మొదటి రెండు స్థానాల్లో..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా..
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
ఫోన్ చేసిన సైబర్ కేడీలు.. నీళ్లు తాగొస్తానంటూ భార్య ఏం చేసిందంటే
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
సెంటిమెంట్‌ను నమ్ముకున్న సల్మాన్‌ ఖాన్‌
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
పెళ్లితో బంధంతో ఒక్కటైన చైతన్య, శోభిత..
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
15 ఏళ్ల తర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా
వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో
వార్నీ ఇదేం స్వీట్‌రా బాబు.. మిర్చితో హల్వానా..? వివాహ విందులో
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
ఓలా, ఏథర్‌కు పోటీ.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుద
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు
నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు.. చివరకు