OIL Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఎల్పీజీ ఆపరేటర్‌ కొలువులు.. ఇంటర్వ్యూ తేదీలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited).. ఎల్పీజీ ఆపరేటర్‌ పోస్టుల (LPG Operator Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

OIL Recruitment 2022: పదో తరగతి/డిప్లొమా అర్హతతో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఎల్పీజీ ఆపరేటర్‌ కొలువులు.. ఇంటర్వ్యూ తేదీలు..
Oil
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2022 | 10:46 AM

OIL LPG Operator Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited).. ఎల్పీజీ ఆపరేటర్‌ పోస్టుల (LPG Operator Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • నర్సింగ్ ట్యూటర్ పోస్టులు: 1
  • వార్డెన్ (మహిళ) పోస్టులు: 2
  • ఎల్పీజీ  ఆపరేటర్ పోస్టులు: 8
  • కాంట్రాక్టు ఐటీ అసిస్టెంట్ పోస్టులు: 5

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 16,640ల నుంచి రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి, బీఎస్సీ (నర్సింగ్)/హోమ్ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ / క్యాటరింగ్ /మూడు సంవత్సరాల ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ప్రాక్టికల్‌/స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022. మే 24, 25, 27 తేదీల్లో నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం