RBI Recruitment 2022: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రేడ్‌ A పోస్టులకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India).. ఫైర్‌ ఆఫీసర్‌, ఆర్కిటెక్ట్‌, క్యురేటర్‌ పోస్టుల (fire officer in Grade A Posts) భర్తీకి అర్హులైన..

RBI Recruitment 2022: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రేడ్‌ A పోస్టులకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే!
Rbi
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2022 | 10:15 AM

RBI Fire Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India).. ఫైర్‌ ఆఫీసర్‌, ఆర్కిటెక్ట్‌, క్యురేటర్‌ పోస్టుల (fire officer in Grade A Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఫైర్‌ ఆఫీసర్‌, ఆర్కిటెక్ట్‌, క్యురేటర్‌ పోస్టులు

అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా విద్యార్హతలు, వయోపరిమితి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 35 మార్కులకు ఉంటుంది.

రాత పరీక్ష విధానం: రెండు గంటల్లో 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 23, 2022

రాత పరీక్ష తేదీ: జులై 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.