AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTPC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NTPC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
Ntpc Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2022 | 7:21 PM

NTPC Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులు: 10
  • సివిల్‌ పోస్టులు: 1
  • ఆర్కిటెక్చర్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,00,000 నుంచి రూ.1,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఆర్క్‌/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అబ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.300 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ముంబైతో పోరుకు సిద్ధమైన లక్నో.. డేంజరస్ ప్లేయర్ రీఎంట్రీ
ముంబైతో పోరుకు సిద్ధమైన లక్నో.. డేంజరస్ ప్లేయర్ రీఎంట్రీ
మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు దర్శకులు అరెస్ట్..
మరోసారి తెరపైకి డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు దర్శకులు అరెస్ట్..
ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే..
ఆ జిల్లాలో క్షణక్షణం, భయం భయం.. బయటకు రావాలంటేనే..
తారక్‌, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
తారక్‌, చిరు మధ్య యుద్ధం.. అది చూడ్డానికి టాలీవుడ్ అంతా సిద్ధం..
IPL 2025: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 35 బంతుల్లో మారణహోమం..
IPL 2025: 8 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 35 బంతుల్లో మారణహోమం..
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..?
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన.. బాబా వాంగ జోస్యం నిజమవుతోందా..?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్‌ 1 నుంచి ఇంటింటా పండగే..!
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్‌ 1 నుంచి ఇంటింటా పండగే..!
కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు
కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!