AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traditional look Ideas: ఇషా అంబానీ సంప్రదాయ అలంకరణ.. మీరూ ట్రై చేయండి..

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫొటోలు మోడల్లను తనదన్నేలా ఉన్నాయి. మోడ్రన్‌, సంప్రదాయ దుస్తుల్లో ఇషా అంబానీ కనులవిందు చేస్తోంది. పెళ్లి/పార్టీలకు వెళ్లేందుకు ఈ డ్రెస్‌లను మీరూ ట్రై చేయండి..

Srilakshmi C
|

Updated on: Jun 29, 2022 | 6:27 PM

Share
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫొటోలు మోడల్లను తనదన్నేలా ఉన్నాయి. మోడ్రన్‌, సంప్రదాయ దుస్తుల్లో ఇషా అంబానీ కనులవిందు చేస్తోంది. పెళ్లి/పార్టీలకు వెళ్లేందుకు ఈ డ్రెస్‌లను మీరూ ట్రై చేయండి..

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫొటోలు మోడల్లను తనదన్నేలా ఉన్నాయి. మోడ్రన్‌, సంప్రదాయ దుస్తుల్లో ఇషా అంబానీ కనులవిందు చేస్తోంది. పెళ్లి/పార్టీలకు వెళ్లేందుకు ఈ డ్రెస్‌లను మీరూ ట్రై చేయండి..

1 / 5
ఇషా అంబానీ ధరించిన తెలుపు రంగు పూల అనార్కలి కుర్తాతోపాటు, పైన షిఫాన్ దుపట్టా కూడా వస్తుంది. లూజ్‌ హెయర్‌, లైట్ మేకప్, పింక్ కలర్ లిప్ స్టిక్, హోప్ ఇయర్ రింగ్స్‌.. అలంకరణతో ఈ డ్రెస్‌ చూపరులను ఆకట్టుకుంటుంది.

2 / 5
పింక్ కలర్ లెహంగాపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన ఈ లెహంగాపై ఇషా వజ్రాభరణాలను ధరించింది. ఈ లుక్ కూడా బాగుంటుంది.

3 / 5
గోల్డెన్ కలర్ లెహంగాపై అందమైన గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసిన ఈ లెహంగాను ధరించినప్పుడు మాంగ్ టికా, ఇయర్‌ రింగ్స్‌, డైమండ్ చోకర్‌తో అలంకరణ చేసుకోవచ్చు.

4 / 5
గోల్డ్‌ కలర్‌ చీరతో స్లీవ్‌లెస్ గోల్డ్ బ్లౌజ్‌.. డైమండ్ చోకర్ నెక్‌పీస్, మినిమల్ మేకప్‌తో మోడ్రన్‌ లుక్‌ వస్తుంది.

5 / 5
Follow Us
తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం... సంసారంలో శాంతికి అదే ముఖ్యం!

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ

పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!

పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం

కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..

శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!

బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!

డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్

స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు