AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS DOST 2022: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్‌ నోటిఫికేషన్‌ 2022 విడుదల.. జులై 1 నుంచి రిజిస్ట్రేషన్లు..

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం దోస్త్‌ నోటిఫికేషన్‌ (DOST Notification 2022) విడుదల చేశారు..

TS DOST 2022: తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్‌ నోటిఫికేషన్‌ 2022 విడుదల.. జులై 1 నుంచి రిజిస్ట్రేషన్లు..
Ts Dost 2022
Srilakshmi C
|

Updated on: Jun 29, 2022 | 5:22 PM

Share

TS DOST 2022 Schedule: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం దోస్త్‌ నోటిఫికేషన్‌ (DOST Notification 2022) విడుదల చేశారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 4.25 లక్షల సీట్ల భర్తీకి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1080 డిగ్రీ కాలేజీలుండగా, అందులో 129 ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏదైనా కోర్సును 15 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఎంచుకుంటే ఆ కోర్సును మార్చుకునేలా విద్యార్ధులకు అవకాశం కల్పించారు. అలాగే ఏ కాలేజీలోనైనా 15 మంది కంటే తక్కువ మంది విద్యార్ధులు జాయిన్ ఐతే ఆ కాలేజీ నుంచి దగ్గర్లోని వేరే కాలేజీకి విద్యార్ధులను బదిలీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గతేడాది 56 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదవడంతో ఆయా కాలేజీలను మూసివేశారు. ఈ ఏడాది కూడా అదే పద్ధతిని అనుసరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి (TSCHE) తెల్పింది.

ఇదీ షెడ్యూల్‌..

ఇవి కూడా చదవండి
  • దోస్త్‌ ఫేజ్ 1 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: జులై 1 నుంచి 30 వరకు
  • పేజ్ 1 వెబ్ ఆప్షన్లు: జులై 6 నుంచి 30వ తేదీ వరకు
  • ఫేజ్ 1 సీట్స్ కేటాయింపు: ఆగస్టు 6
  • పేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ఆగస్టు 7 నుంచి ఆగస్టు 21 వరకు
  • పేజ్ 2 వెబ్ ఆప్షన్లు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 22 వరకు
  • పేజ్ 2 సీట్స్ అలాట్‌మెంట్ ఆగస్టు 27
  • ఫేజ్ 3 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
  • ఫేజ్ 3 సీట్స్ అలాట్‌మెంట్: సెప్టెంబర్ 16
  • డిగ్రీ రెగ్యులర్ తరగతులు ప్రారంభం: అక్టోబర్ 1 నుంచి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్