AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPCIL Recruitment 2022: ఐటీఐ అర్హతతో.. ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటీస్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో.. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Trade Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NPCIL Recruitment 2022: ఐటీఐ అర్హతతో.. ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటీస్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Npcil
Srilakshmi C
|

Updated on: Jun 14, 2022 | 8:52 AM

Share

NPCIL  Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో..  అప్రెంటిస్‌ పోస్టుల (Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 50

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ఫిట్టర్‌ పోస్టులు: 25
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 13
  • ఎలక్ట్రానిక్ మెకానిక్‌: 12

వయోపరిమితి: జూన్‌ 16, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 24 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఫిల్‌ చేసిన దరఖాస్తును ప్రింట్ఔట్‌ తీసుకుని ఈ కింది అడ్రస్‌కు పోస్టులో పంపించాలి.

అడ్రస్: Manager (HRM), Narora Atomic Power Station, Plant Site, Narora, PO: NAPP Township, Narora, Bulandshahr-203 389 (Uttar Pradesh).

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 16, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: జులై 7, 2022 సాయంత్రం 5 గంటల వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.