NIRDPR Hyderabad Jobs 2022: నెలకు రూ.60 వేల జీతంతో.. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోనున్న నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

NIRDPR Hyderabad Jobs 2022: నెలకు రూ.60 వేల జీతంతో.. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు..
NIRDPR Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 01, 2022 | 9:13 AM

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోనున్న నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేది ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 6, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 13వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • రిసెర్చ్ అసోసియేట్ (టైమ్ అండ్ మోషన్ స్టడీ) పోస్టులు: 1
  • జూనియర్ ఫెలో (టైమ్ అండ్ మోషన్ స్టడీ) పోస్టులు: 1
  • ట్రైనింగ్ మేనేజర్ (ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌) పోస్టులు: 2
  • రిసెర్చ్ అసోసియేట్ (ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌) పోస్టులు: 2
  • జూనియర్ ఫెలో (ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌) పోస్టులు: 2
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ కమ్ అకౌంటెంట్ పోస్టులు: 1
  • ట్రైనింగ్ మేనేజర్ (సోషల్ ఆడిట్) పోస్టులు: 1
  • రిసెర్చ్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) పోస్టులు: 1
  • జూనియర్ ఫెలో (సోషల్ ఆడిట్) పోస్టులు: 1
  • ట్రైనింగ్ మేనేజర్ (జీఐఎస్‌, రిమోట్ సెన్సింగ్) పోస్టులు: 2
  • జూనియర్ ఫెలో (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్) పోస్టులు: 1
  • రిసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్) పోస్టులు: 2

అడ్రస్‌: National Institute Of Rural Development &Panchayati Raj, Rajendranagar, Hyderabad -500 030.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే