NIPER Recruitment 2022: నైపర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన బీహార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (NIPER).. టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Teaching and Non Teaching Staff Posts) భర్తీకి..

NIPER Recruitment 2022: నైపర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Niper
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2022 | 8:27 AM

NIPER Bihar Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన బీహార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (NIPER).. టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Teaching and Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 21

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

  • టీచింగ్‌ పోస్టులు: 8

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు

విభాగాలు: బయోటెక్నాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

  • నాన్‌ టీచింగ్‌ పోస్టులు: 13

పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌, సిస్టమ్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, ఎస్టేట్‌ అండ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌, రిజిస్ట్రార్‌ సెక్రేటరీ, అకౌంటెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులు

విభాగాలు: అడ్మినిస్ట్రేషన్‌, ఎగ్జామినేషన్, హెల్త్‌కేర్, ఇనుస్ట్రుమెంటేషన్‌.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంఫార్మసీ/ఎంవీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ప్రజంటేషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.

హార్డ్‌ కాపీలు పంపడానికి చివరి తేదీ: ఆగస్టు 5, 2022.

అడ్రస్: The Registrar I/C (Recruitment Cell),NIPER-Hajipur, Export Promotions Industrial Park (EPIP),Industrial Area Hajipur, Dist: Vaishali, PIN: 844102, BIHAR, INDIA.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!