NIEPMD Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (NIEPMD).. తాత్కాలిక ప్రాతిపదికన ఆర్థోటిక్ అండ్‌ లెదర్ టెక్నీషియన్ పోస్టుల (Orthotic & Leather Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NIEPMD Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు..
Niepmd
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 20, 2022 | 8:51 AM

NIEPMD Chennai Orthotic and Leather Technician Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (NIEPMD).. తాత్కాలిక ప్రాతిపదికన ఆర్థోటిక్ అండ్‌ లెదర్ టెక్నీషియన్ పోస్టుల (Orthotic & Leather Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ఆర్థోటిక్ అండ్‌ లెదర్ టెక్నీషియన్ పోస్టులు.

ఇవి కూడా చదవండి

పేస్కేల్‌: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌ (10+2)తోపాటు సర్జికల్ షూ మేకర్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్‌: ఎన్‌ఐఈపీఎండీ, ఈస్ట్ కోస్ట్ రోడ్, ముట్టుకాడు, చెన్నై.

ఇంటర్వ్యూ  తేదీలు: జూన్‌ 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.