AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Recruitment: ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ నగ శివారు, సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో...

IIT Recruitment: ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Iit Hyderabad
Narender Vaitla
| Edited By: |

Updated on: Jun 20, 2022 | 11:26 AM

Share

IIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ నగ శివారు, సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా రిసెర్చ్‌ అసోసియేట్‌ (01), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు పైథాన్‌, సీ++ ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ తెలిసి ఉండాలి.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీటెక్‌/ ఎంటెక్‌(ఏఐ లేదా ఎంఎల్‌) ఉత్తీర్ణతతో పాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌లో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంఉటంది.

* రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు అప్లై చేసుకునే వారు తమ రెజ్యూమ్‌ను నేరుగా saketha@cse.iith.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో అభ్యర్థులు దరఖాస్తులను vsharma@phy.iith.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు 30-06-2022 చివరి తేదీ కాగా, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు 01-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూలను 10-07-2022, 15-07-2022 తేదీల్లో నిర్వహిస్తారు.

* రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలను 08-07-2021 తేదీన నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!