NIDAP Recruitment 2022: గుంటూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.215900ల జీతం..

కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు ఏఎన్‌యూ క్యాంపస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 23 ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్ తదితర పోస్టుల భర్తీకి..

NIDAP Recruitment 2022: గుంటూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.215900ల జీతం..
NIDAP Guntur
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2022 | 12:05 PM

కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని గుంటూరు ఏఎన్‌యూ క్యాంపస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్/షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 23 ప్రిన్సిపల్ డిజైనర్, సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనిర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా/సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 50 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా నోటిఫికేషన్‌ విడుదలైన 45 రోజుల్లోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 23, 2022వ తేదీన విడుదలైంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, సీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,15,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రిన్సిపల్ డిజైనర్ పోస్టులు: 2
  • సీనియర్ డిజైనర్ పోస్టులు: 3
  • ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • ఫ్యాకల్టీ పోస్టులు: 6
  • అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 2
  • టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 2
  • టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • అసిస్టెంట్ పోస్టులు: 3

అడ్రస్: The Chief Administrative Office, National Institute of Design Andhra Pradesh, Transit Campus: EEE Building, Acharya Nagarjuna University, Nagarjuna Nagar, Namburu, Guntur-522510.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..