AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Recruitment 2022: టెన్త్‌ అర్హతతో నెలకు రూ.140540ల జీతం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 45 నాన్ గెజిటెడ్ (జనరల్‌/లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల..

APPSC Recruitment 2022: టెన్త్‌ అర్హతతో నెలకు రూ.140540ల జీతం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల..
APPSC Non-Gazetted Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Sep 30, 2022 | 12:20 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 45 నాన్ గెజిటెడ్ (జనరల్‌/లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పోస్టును పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 2, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 11, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.330లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులు నవంబర్‌ 1వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (పేపర్‌1, 2) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.32,670ల నుంచి రూ.1,40,540ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • శాంపిల్ టేకర్ (ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్‌ ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్‌) పోస్టులు: 12
  • డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్‌) పోస్టులు: 3
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) (ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్‌) పోస్టులు: 4
  • అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్‌ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్‌) పోస్టులు: 3
  • టౌన్ ప్లానింగ్ అండ్‌ బిల్డింగ్ ఓవర్‌సీర్ (ఏపీ టౌన్, కంట్రీ ప్లానింగ్‌) పోస్టులు: 2
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు)(ఏపీ ట్రాన్స్‌లేషన్‌ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 1
  • ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఏపీ ఇండస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 8
  • టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ అండ్‌ జియాలజీ సబ్ సర్వీస్‌) పోస్టులు: 4
  • ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్‌ ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్‌) పోస్టులు: 8

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టులో 150 ప్రశ్నలకు 150 మార్కులకుగానూ, 150 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. సిలబస్‌ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

'హీరోగా చిరంజీవి.. రూ. 4 కోట్లు పెట్టి మూవీ అవసరమా అన్నారు..'
'హీరోగా చిరంజీవి.. రూ. 4 కోట్లు పెట్టి మూవీ అవసరమా అన్నారు..'
ఈ 2 జట్లపై టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ గెలవని టీమిండియా.. ఏవంటే?
ఈ 2 జట్లపై టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ గెలవని టీమిండియా.. ఏవంటే?
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే
రెండో సారీ ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5 రోజుల పాటు ఈ సేవలు బంద్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 5 రోజుల పాటు ఈ సేవలు బంద్
కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్ హిట్ కావాలంటే తప్పదు బాస్
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు
రిలీజులు ఆలస్యం.. శృతి అండ్‌ పూజా ఏం చేయబోతున్నారు