NBCC Recruitment 2021: NBCCలో ఉద్యోగాలు.. వేతనం రూ.40 వేల నుంచి రూ.1.40 వరకు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..

NBCC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్స్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (NBCC) వివిధ కేటగిరిలలో ఖాళీగా ఉన్న 35 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌...

NBCC Recruitment 2021: NBCCలో ఉద్యోగాలు.. వేతనం రూ.40 వేల నుంచి రూ.1.40 వరకు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..
Nbcc Recruitment 2021
Follow us
Subhash Goud

|

Updated on: Mar 27, 2021 | 9:56 PM

NBCC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్స్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్ లిమిటెడ్ (NBCC) వివిధ కేటగిరిలలో ఖాళీగా ఉన్న 35 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 21లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ ఉద్యోగ పోస్టులకు సంబంధించి రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు జీతం ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nbccindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 35

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) – 25 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) – 10

Management Trainee (Civil)- 25

ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పూర్తిగా డిగ్రీ చేసి ఉండాలి. అలాగే 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏప్రిల్ 21 నాటికి దరఖాస్తుదారుల వయస్సు గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి.

Management Trainee (Electrical)- 10

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇందుకు సమానమైన కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 21, 2021

ఎంపిక విధానం: గేట్‌-2020 వ్యాలిడ్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

కింగ్ ఆఫ్ జంగిల్.. దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ట్రైలర్
కింగ్ ఆఫ్ జంగిల్.. దుమ్మురేపుతున్న డాకు మహారాజ్ ట్రైలర్
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే