Naval Ship Repair Yard Recruitment 2022: నావల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌ 108 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ పరిధిలోని నావల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌..108 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

Naval Ship Repair Yard Recruitment 2022: నావల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌ 108 అప్రెంటిస్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..
Naval Ship Repair Yard Recruitment 2022
Follow us

|

Updated on: Oct 24, 2022 | 11:36 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీ పరిధిలోని నావల్‌ షిప్‌ రిపైర్‌ యార్డ్‌..108 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రీనిక్ మెకానిక్‌, ఫిట్టర్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏప్రిల్‌ 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 21, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 7,700ల వరకు స్ట్రైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • కార్పెంటర్‌ ఖాళీలు: 14
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 15
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 19
  • ఫిట్టర్ ఖాళీలు: 18
  • ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటెనెన్స్ ఖాళీలు: 4
  • ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఖాళీలు: 9
  • మెషినిస్ట్ ఖాళీలు: 4
  • మెకానిక్ డీజిల్ ఖాళీలు: 14
  • మెకానిక్ మెషిన్ టూల్ మేనేజ్‌మెంట్‌ ఖాళీలు: 9
  • మెకానిక్ మోటార్ వెహికల్ ఖాళీలు: 4
  • మెకానిక్ రెఫ్ అండ్‌ ఏసీ ఖాళీలు: 5
  • పెయింటర్ (జనరల్) ఖాళీలు: 4
  • ప్లంబర్ ఖాళీలు: 9
  • షీట్ మెటల్ వర్కర్ ఖాళీలు: 11
  • టైలర్ (జనరల్) ఖాళీలు: 2
  • వెల్డర్ (గ్యాస్ అండ్‌ ఎలక్ట్రిక్) ఖాళీలు: 9
  • నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్అప్రెంటిస్ ఖాళీలు: 30

అడ్రస్‌: The Officer in-Charge, Dockyard Apprentice School, Naval Ship Repair Yard, Naval Base, Karwar, Karnataka –581308.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి