AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NABARD Recruitment: నాబార్డ్‌లో భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చురల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేష్ విడుదల...

NABARD Recruitment: నాబార్డ్‌లో భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌..  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..
Nabard Recruitment
Sanjay Kasula
|

Updated on: Jul 16, 2021 | 12:23 PM

Share

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చురల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేష్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 162 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. * అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా చెప్పాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల ప్రక్రియ జూలై 17 మొదలుకాగా, ఆగస్టు 7తో ముగియనుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి : Hallmarking: బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ ఆలస్యం.. ఇబ్బందుల్లో ఆభరణాల వ్యాపారులు

Parental Leaves: మహిళలతో పాటు పురుషులకూ ప్రసూతి సెలవులు.. కీలక నిర్ణయం తీసుకున్న..