Parental Leaves: మహిళలతో పాటు పురుషులకూ ప్రసూతి సెలవులు.. కీలక నిర్ణయం తీసుకున్న..

Cyient Parental Leaves: సాధారణంగా ఏ కంపెనీ అయినా ప్రసూతి సెలవుల్లో ఎక్కువ ప్రాధాన్యత కేవలం మహిళలకు మాత్రమే ఇస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులకు...

Parental Leaves: మహిళలతో పాటు పురుషులకూ ప్రసూతి సెలవులు.. కీలక నిర్ణయం తీసుకున్న..
Cyient Parental Leaves
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2021 | 1:48 PM

Cyient Parental Leaves: సాధారణంగా ఏ కంపెనీ అయినా ప్రసూతి సెలవుల్లో ఎక్కువ ప్రాధాన్యత కేవలం మహిళలకు మాత్రమే ఇస్తుంది. మహిళలతో పోలిస్తే పురుషులకు తక్కువ సెలవులను ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ సైయెంట్‌ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జెండర్‌తో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ సమానమైన ప్రసూతి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పిల్లలు పుట్టిన వారికే కాకుండా చిన్నారులను దత్త తీసుకున్న వారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని సంస్థ తెలిపింది.

సైయెంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యలయాల్లో పనిచేస్తోన్న వారందరికీ 12 వారాలపాటు ప్రసూతి సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తామని సంస్థ తెలిపింది. సైయెంట్‌ ప్రెసిడెంట్‌ పీఎన్‌ఎస్‌వీ నరసింహం ఈ విషయమై మాట్లాడుతూ.. పనితో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తెలిపిన ఆయన.. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుకే ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ కృష్ణ చెప్పుకొచ్చారు.

Also Read: LIC Jeevan Akshay: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా.. ఒక్కసారి చెల్లించి ప్రతి నెల డబ్బులు తీసుకోండి.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి

Blood Pressure: ఒక్క చేతితో రక్తపోటును తనిఖీ చేసుకోవడం మంచిదేనా? అసలు బీపీ చెక్ చేసుకునే విధానం ఏమిటి?

Song Sequence In RRR: జక్కన్ననా మజాకా.. ఒక్క సాంగ్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేయనున్నారట..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో