ADA Recruitment: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. రూ. 70 వేల వరకు జీతం.

ADA Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

ADA Recruitment: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. రూ. 70 వేల వరకు జీతం.
Ada Recruitment
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 15, 2021 | 12:51 PM

ADA Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 68 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. * అభ్యర్థులు 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా చెప్పాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * జీతాల విషయానికొస్తే.. రెండేళ్ల అనుభవం ఉన్న వారికి నెలకు రూ. 50,000+డియర్‌నెస్‌ అలవెన్స్, నాలుగేళ్ల అనుభవం ఉన్నవారికి రూ. 60,000+డియర్‌నెస్‌ అలవెన్స్, ఎనిమిదేళ్ల అనుభవానికి నెలకు రూ.70,000+డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఇస్తారు. * అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఇంటర్వూ, ఫైనల్‌ పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల ప్రక్రియ జులై 8న మొదలుకాగా, 29తో ముగియనుంది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SVRRGG Hospital: తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌

Bank of Baroda Jobs 2021: గుడ్‌న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!