AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ministry of Defence: భారత రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. పది నుంచి డిగ్రీ వరకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే.

Ministry of Defence Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రక్షణ విభాంలో మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు...

Ministry of Defence: భారత రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. పది నుంచి డిగ్రీ వరకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Defence Jobs
Narender Vaitla
|

Updated on: Jul 13, 2021 | 2:11 PM

Share

Ministry of Defence Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రక్షణ విభాంలో మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 458 పోస్టుల్లో భాగంగా ట్రేడ్స్‌మెన్ మేట్‌, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌, ఫైర్‌మెన్‌ పోస్టులకు భర్తీచేయనున్నారు. * ట్రే డ్స్‌మెన్‌మేట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు అందిస్తారు. * జేఓఏ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు. * మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ అర్హతగా నిర్ణయించారు. వీరికి నెలకు రూ. 29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు. * ఎంటీఎస్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు. * ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు పదో తరగతిని ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు. * ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్‌ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సెలక్ట్‌ అయిన వారికి రాత పరీక్షకు అనుమతిస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తులను కమాండెంట్, 41 ఫీల్డ్‌ ఆమ్యునేషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు 30-07-2021 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాలకోసం www.indianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: ఆయనకు బెయిల్ ఇలా వచ్చిందో, లేదో అలా భారత విమానం అక్కడ వాలింది ! కానీ.. ఏం లాభం ?

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!

NEET Exam 2021: నీట్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
పందెం కోళ్లలా పోటీకి సై అంటున్న స్టార్ హీరోలు
పందెం కోళ్లలా పోటీకి సై అంటున్న స్టార్ హీరోలు
మారిన మేడారం ముఖచిత్రం! తిరుపతి, కుంభమేళ తరహాలో మేడారం అభివృద్ధి
మారిన మేడారం ముఖచిత్రం! తిరుపతి, కుంభమేళ తరహాలో మేడారం అభివృద్ధి
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. April నెల దర్శన కోటా విడుదల
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. April నెల దర్శన కోటా విడుదల