Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!

అసలే లాక్‌డౌన్‌.. ఆపై సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో సెలబ్రిటీలు తరచూ తమ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా..

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!
Rashmika
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 13, 2021 | 2:02 PM

అసలే లాక్‌డౌన్‌.. ఆపై సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో సెలబ్రిటీలు తరచూ తమ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంటున్నారు. అప్పుడప్పుడూ లైవ్‌లు, మరికొన్ని సార్లు త్రోబ్యాక్ ఫోటోలతో హీరోలు, హీరోయిన్లు.. అభిమానులను అలరిస్తున్నారు.

ఇటీవల కాలంలో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. తాజాగా అదే కోవలో ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక్కడ సాంగ్‌కు తగ్గట్టు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా ‘నేషనల్ క్రష్’ అని కూడా పిలుచుకుంటున్నారు. ఆమె ఎవరో తెలిసే ఉంటుంది.! రష్మిక మందన్నా. గత కొద్దిరోజులుగా రష్మిక చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ.. అనధికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్టేటస్ సంపాదించింది. ‘గీత గోవిందం’, సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో తన అభిమానులతో ముచ్చటించిన రష్మిక.. తన ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ అని.. ఎం.ఎస్.ధోని ఇష్టమైన క్రికెటర్ అని తన మనసులోని మాట వ్యక్తపరిచింది.

కాగా, రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడోళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’.. మరొకటి ‘గుడ్ బై’.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్