Viral Pic: కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!

అసలే కరోనా కాలం.. ఆపై అందరికీ వర్క్ ఫ్రమ్ హోం నడుస్తుండటంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిలో..

Viral Pic: కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!
Lizard
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 12, 2021 | 4:21 PM

అసలే కరోనా కాలం.. ఆపై అందరికీ వర్క్ ఫ్రమ్ హోం నడుస్తుండటంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిలో బిజీగా ఉండే జనాలు.. రిఫ్రెష్‌మెంట్ కోసం అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోని పలు చిత్రాలు, వీడియోలను చూస్తుంటారు. ఇక నెట్టింట్లో తరచూ ఎన్నో రకాల పజిల్స్ మెడకు పదును పెడుతుంటాయి. కొన్నిసార్లు వాటిని మేధావులు కూడా సాల్వ్ చేయలేరు. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫోటో పాతదే అయినా.. మళ్లీ మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ బల్లి దాగుంది. చూడటానికి రోడ్డు పక్కన కొన్ని చెట్టు కొమ్మలు ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాటిపై ఓ బల్లి దాగి ఉంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. నిజంగా మీవి డేగలాంటి కళ్లయితే.. ఫస్ట్ ట్రయిల్‌లో కనిపెట్టేస్తారు. హెర్పిటాలోగిస్ట్ ఎర్నీ మెక్జీ ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ లేదు. కొన్ని చిత్రాలు మన కళ్ళను మాయ చేస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. లేట్ ఎందుకు మీరు కూడా ఓ ట్రయిల్ వేయండి.. ఒకవేళ ఆన్సర్ దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో క్లిక్ చేయండి.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!