AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG Result 2025: నీట్ ఫలితాలకు బ్రేక్… స్టే విధించిన మద్రాస్ హైకోర్టు.. కారణం ఏంటంటే..

విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మే 17న కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం,NTA (జాతీయ పరీక్షా సంస్థ) స్పందించే వరకూ ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.

NEET UG Result 2025: నీట్ ఫలితాలకు బ్రేక్... స్టే విధించిన మద్రాస్ హైకోర్టు.. కారణం ఏంటంటే..
Neet Ug Results
Jyothi Gadda
|

Updated on: May 17, 2025 | 8:08 PM

Share

నీట్‌ పరీక్షా ఫలితాలకు బ్రేక్‌ పడింది. రిజల్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్‌ అని చెప్పాలి. ఎందుకంటే..నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని అధికారులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ మేరకు నీట్‌ పరీక్షా ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మే 4న చెన్నైలోని అవడిలోని ఒక పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కారణంగా 45 నిమిషాల పాటు పరీక్ష ఆగిపోయింది. దాంతో పరీక్ష పూర్తి చేయలేకపోయిన విద్యార్థులు పరీక్ష తిరిగి నిర్వహించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మే 17న కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం,NTA (జాతీయ పరీక్షా సంస్థ) స్పందించే వరకూ ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్