AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesame Oil Benefits: నువ్వుల నూనెతో నమ్మలేని బెనిఫిట్స్.. మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా..!

నువ్వులు ఎంత ఆరోగ్యమో.. నువ్వుల నూనె కూడా అంతే ప్రయోజనకరం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఇ, కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో నువ్వుల నూనెది ప్రత్యేక స్థానం. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. అందం రెట్టింపు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: May 17, 2025 | 3:11 PM

Share
నువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెను మీ ముఖానికి క్రమం తప్పకుండా వాడటం వలన మీ చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది. 

1 / 5
నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల  చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనె సహజ తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పొడిబారిన, నిస్తేజమైన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు, నువ్వుల నూనెతో మీ ముఖాన్ని తేలికగా మసాజ్ చేసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.

2 / 5
నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అర కప్పు నువ్వుల నూనె, అర కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్, పావు కప్పు నీరు కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం బిగుతుగా, మృదువుగా మరియు అందంగా మారుతుంది.

3 / 5
ఒక చెంచా నువ్వుల పొడిలో పాలు లేదా తేనె కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు.. నువ్వుల నూనె పెదవులను తేమగా ఉంచుతుంది. పెదవుల నల్లదనాన్ని తగ్గించడం ద్వారా వాటిని గులాబీ రంగులోకి మార్చేలా సహాయపడుతుంది. నువ్వుల నూనె కంటే మెరుగైన సన్‌స్క్రీన్ మరొకటి ఉండదు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.

4 / 5
నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల  జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో  మాడును మసాజ్‌ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి.   రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది. నువ్వుల నూనె అన్ని చర్మ రకాల వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ మీకు ఏదైనా అలెర్జీ ఉంటే, దానిని ఉపయోగించే ముందు చర్మ నిపుణుడిని సంప్రదించి ప్యాచ్ టెస్ట్ చేయండి.

5 / 5
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ

రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు

శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు

కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్

12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు

మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..