AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిలు మొదటిసారి కలిసినప్పుడు అమ్మాయిల్లో ఏం గమనిస్తారో తెలుసా..? టాప్‌ సీక్రెట్స్..

నేటికాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి ముందే కలిసి తిరగడం షరా మామూలే. అయితే అబ్బాయిలు మొదటి సారిగా అమ్మాయిలను కలిసినప్పుడు వారుకొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తారట. వీటిలో మొదటిది నవ్వు. చిరునవ్వు స్నేహానికి సంకేతం. కాబట్టి అబ్బాయిలు ముందుగా అమ్మాయిల చిరునవ్వును గమనిస్తారు. స్వచ్ఛమైన చిరునవ్వు ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి..

Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: May 21, 2025 | 4:58 PM

Share
నేటికాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు తమ వివాహానికి ముందే బయట కలిసి తిరగడం షరా మామూలే. అయితే అబ్బాయిలు మొదటి సారిగా అమ్మాయిలను కలిసినప్పుడు వారుకొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తారట. వీటిలో మొదటిది నవ్వు. చిరునవ్వు స్నేహానికి సంకేతం. కాబట్టి అబ్బాయిలు ముందుగా అమ్మాయిల చిరునవ్వును గమనిస్తారు. స్వచ్ఛమైన చిరునవ్వు ఇద్దరు వ్యక్తుల మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.

1 / 5
అబ్బాయిలు మొదటిసారిగా అమ్మాయిని కలిసినప్పుడు వారు మొదట ఆమె కళ్ళను చూస్తారు. ఎందుకంటే అబ్బాయిలు తరచుగా అమ్మాయిల కళ్ళకు ఆకర్షితులవుతారు. ఇక రెండోది వాయిస్‌. అమ్మాయిల గొంతు అబ్బాయిలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి చాలా మంది అబ్బాయిలు తమ మొదటి మీటింగ్‌లో అమ్మాయి గొంతు ఎలా వినిపిస్తుందో శ్రద్ధ గమనిస్తారు. న్యూజిలాండ్‌లో నిర్వహించిన ఒక సర్వేలో అబ్బాయిలు మొదట అమ్మాయిల గొంతు విన్న తర్వాత వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారని తేలింది.

2 / 5
మూడోది డ్రెస్సింగ్ సెన్స్. అబ్బాయిలు కూడా అమ్మాయిల ఫ్యాషన్ సెన్స్, డ్రెస్ సెన్స్‌ని చూస్తారు. అబ్బాయిలకు అమ్మాయిల ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియకపోయినా ఆమె బట్టలు ఎలా నప్పాయో, ఆమె నెయిల్ పాలిష్ వేసుకుందా లేదా, ఆమె ధరించిన చెప్పులు ఎలా ఉన్నాయి వంటి విషయాలు చాలా శ్రద్ధగా గమనిస్తారు.

3 / 5
నాలుగోది మేకప్. అమ్మాయిలు డేటింగ్ కి వెళ్ళినప్పుడు అందంటా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు ఎందుకంటే మేకప్ వేసుకుంటే తాము బాగా కనిపిస్తామని అనుకుంటారు. కానీ అబ్బాయిలకు ఇది నచ్చదు. వారు ఎక్కువగా సహజ సౌందర్యాన్ని ఇష్టపడతారు. కాబట్టి అబ్బాయిలు అమ్మాయి మేకప్ వేసుకుంటుందా? లేదా? అనే దానిపై కూడా చాలా శ్రద్ధ చూపిస్తారన్నమాట.

4 / 5
ఐదోది ప్రవర్తన. ఒక అమ్మాయి మొదటిసారి కలిసినప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుందో అబ్బాయిలు గమనిస్తారు. ఆమె ఇతరులతో ఎలా మాట్లాడుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కూడా వారు గమనిస్తారు. అంతేకాకుండా వారు అమ్మాయిల జుట్టు, ఆమె ఆత్మవిశ్వాసం, ఆమె బాడీ లాంగ్వేజ్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..