JEE Main 2022 admit card: జూన్ 23 నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌..

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) మెయిన్ 2022 సెషన్‌ 1 పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ జూన్ 14న‌ (మంగళవారం) తెలియజేసింది..

JEE Main 2022 admit card: జూన్ 23 నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌..
Jee Main 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2022 | 8:08 AM

JEE Main 2022 Session 1 Admit Card download: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) మెయిన్ 2022 సెషన్‌ 1 పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ జూన్ 14న‌ (మంగళవారం) తెలియజేసింది. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలో విడుదలకానున్నాయి. అంతకంటే ముందు ఎవరెవరికి ఏయే సిటీల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారనే విషయాన్ని తెలుపుతూ అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో ఇంటిమేషన్‌ స్లిప్‌ (JEE Main 2022 Intimation Slip)ను ఎన్టీఏ విడుదల చేసింది.

ఐతే దీనిలో పరీక్ష రాయవల్సిన సిటీ పేరు మాత్రమే ఉంటుంది. పరీక్ష కేంద్రం ఎక్కడ అనేది అడ్మిట్ కార్డుల్లో తెల్పుతామని, అభ్యర్ధులు ఈ తేడాను గమనించవల్సిందిగా సూచించింది. ఒక వేళ వెబ్‌సైట్‌ నుంచి స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 01140759000 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయవల్సిందిగా పేర్కొంది. పరీక్షకు మరో వారం రోజులే గడువు ఉండటంతో అడ్మిట్‌ కార్డు ఇంకా జారీచేయకుండా కేవలం ఇంటిమేషన్‌ స్లిప్‌ మాత్రమే విడుదల చేయడంతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. కనీసం పది రోజుల ముందునుంచైనా అడ్మిట్‌ కార్డులు జారీ చేయకుండా చివరి వరకు కాలయాపన చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

జనం మెచ్చిన సేద్యం..! టెర్రస్‌ గార్డెనింగ్‌పై ఉచిత శిక్షణ..

ఈ స్కోర్ బాగుంటే క్షణాల్లో బ్యాంకు రుణం..!

ఇంట్లో కూరగాయలు పండించుకొండిలా టెర్రస్ గార్డెన్ పై ఫ్రీ ట్రైనింగ్

వయనాడ్‌లో గాంధీ ఫ్యామిలీకే మరోసారి పట్టం..!

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన

ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా

పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం

అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు