TS ECET 2022: తెలంగాణ ఈసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు..

తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) రిజిస్ట్రేషన్ చివరి తేదీని రూ. 500ల ఆలస్య రుసుమతో జూన్‌ 23 వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌..

TS ECET 2022: తెలంగాణ ఈసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు..
Ts Ecet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2022 | 8:20 AM

TS ECET 2022 registration last date: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET 2022) రిజిస్ట్రేషన్ చివరి తేదీని రూ. 500ల ఆలస్య రుసుమతో జూన్‌ 23 వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్‌ కన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌ రెండో ఏడాదిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాల కోసం ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు సమయం ముగింపు లోగా అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.inలో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నోటిఫికేషన్‌లో తెల్పిన తేదీల ప్రకారం.. రూ.500ల ఆలస్య రుసుము లేకుండాతో జూన్‌ 14న వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో జులై 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాగా తాజాగా ఈ మేరకు చివరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

ఇక ఈసెట్‌ పరీక్ష జూలై 13న రెండు షిఫ్టుల్లో, ఒకే రోజులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ స్ట్రీమ్‌లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షను నిర్వహించడం జేఎన్‌టీయూహెచ్‌కి ఇది ఏడోసారి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై