AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCON Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఇర్కాన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం!

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ (New Delhi)లోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON ) ఒప్సంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన..

IRCON Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఇర్కాన్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.40,000ల జీతం!
Ircon Jobs
Srilakshmi C
|

Updated on: Mar 07, 2022 | 8:42 AM

Share

IRCON Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ (New Delhi)లోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (IRCON ) ఒప్సంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 29

  • మేనేజర్‌: 24

విభాగాలు: ఎర్త్‌ వర్క్‌, సివిల్, జనరల్, లీగల్, ఎస్ అండ్‌ టీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.

  • సీనియర్‌ వర్క్‌ ఇంజనీర్‌ (సర్వే): 2

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

  • సేఫ్టీ ఇంజనీర్‌: 2

అర్హతలు: గ్రాడ్యుయేషన్‌తోపాటు హెల్త్‌ అండ్‌ సేఫ్టీ విభాగాల్లో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

  • సీనియర్‌ వర్క్స్ ఇంజనీర్‌: 1

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సంబంధిత రాష్ర్టాల్లోని ఇర్కాన్‌ గ్రూప్‌ జోనల్‌ కార్యాలయాలకు దరఖాస్తులు పంపవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

MANIT jobs 2022: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..